సంగారెడ్డి: బంద్ కు మద్దతుగా సంగారెడ్డిలో బైక్ ర్యాలీ
రేపటి తెలంగాణా బంద్కు మద్దతుగా బిసి జే ఏ సి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో పలు చౌరస్తా పుర విధులలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు అత్యధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బంద్కు మద్దతు కోరుతూ ఈ ర్యాలీ చేపట్టారు.