వర్ని: మోస్రా గ్రంథాలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం; నిజామాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి
Varni, Nizamabad | Sep 11, 2025
గ్రంథాలయంలో అవసరమైన సౌకర్యాలు సదుపాయాలను వెంటనే కల్పించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి వెల్లడించారు....