ఆత్మకూరు: సోమశిల జలాశయానికి పెరుగుతున్న వరద, జలాశయంలో 65.120 టీఎంసీల నీటిమట్టం నమోదు
Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 4, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి వరద పెరుగుతుంది. గురువారం ఎగువ ప్రాంతాల నుంచి...