తాడికొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ
Tadikonda, Guntur | Jun 21, 2025
జిల్లాలోని తుళ్లూరు మండలం, వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈ నెల 23 వ తేదీన "సుపరిపాలన - తొలి అడుగు" కార్యక్రమంలో...