నిర్మల్: తూనీకాకు సేకరణకు అడవిలోకి వెళ్లి తప్పిపోయిన మహిళలను రక్షించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల
Nirmal, Nirmal | Apr 11, 2025
తూనికాకు సేకరణకు అడవిలోకి వెళ్లి తప్పిపోయిన మహిళలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల రక్షించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది....