సంగారెడ్డి: వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలి: పట్టణంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Sangareddy, Sangareddy | Aug 26, 2025
వనమహోత్సవంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని 31, 32 వార్డుల్లో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా...