ధర్మవరం పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Aug 24, 2025
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలో ఉన్న పోతుకుంట బ్రిడ్జిపై రెండు ద్విచక్ర వాహనాలు...