ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న శానిటర్ సిబ్బందికి జీతాలు వెంటనే పెంచాలి జీవో నెంబర్ 549 అమలు చేయాలి
Chittoor Urban, Chittoor | Aug 30, 2025
ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు జీవో నెంబర్ 549 ప్రకారం వేతనాలు పెంచాలి అని ఏఐటిసి డిమాండ్ చేసింది...