రైతులకు టిడిపి నాయకుని సంతకం ఉంటేనే సొసైటీలలో యూరియా ఇస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
Narasaraopet, Palnadu | Sep 5, 2025
రైతులకు టిడిపి నాయకుని సంతకం ఉంటేనే సొసైటీలలో యూరియా ఇస్తున్నారని, రైతుకు రాజకీయ ముద్ర వేసిన దుర్మార్గమైన ప్రభుత్వ పాలన...