నెల్లూరు RTC బస్టాండ్ లో కుప్పకూలిన ఓ వ్యక్తి
నెల్లూరు RTC బస్టాండ్ లో కుప్పకూలిన ఓ వ్యక్తి గుండెపోటు వచ్చి ఉండొచ్చని సమాచారం 108 కు కాల్ చేసిన తోటి ప్రయాణికులు కుప్ప కూలిన వ్యక్తి మరణించి ఉండొచ్చని భావిస్తున ప్రయాణికులు ఆ ప్రయాణికుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది