కాకినాడ కార్పొరేషన్ పాలన తెగిన గాలిపటంలా మారింది. పూర్వ పాలకమండలి సభ్యులు దూసర్లపూడి
కాకినాడ కార్పొరేషన్ పాలన తెగిన గాలిపటంలా మారిందని పూర్వ పాలకమండలి సభ్యుడు దోసర్లపూడి రామన్ రాజు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాలు నిర్వహించకపోవడం కమిషనర్ ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అభివృద్ధి కుంటిపడిందని ఆయన ఆరోపించారు. గత పదేళ్లగా అమల్లో ఉన్న స్మార్ట్ సిటీ ప్లాను కుంటిపడిందని అన్నారు.