నంద్యాల జిల్లా నందికొట్కూరు తాళాలు వేసిన ఇంటిని పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు, ఆదివారం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ... నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ పాలెం చెందిన బంగి మౌలాలి అను వ్యక్తి నందికొట్కూరు పట్టణంలో నడుచుకుంటూ వీదులలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటి తాళం ఇనుప రాడ్డు తో పగలగొట్టి, ఇంట్లో ఉన్న బీరువా ను రాడ్డుతో పగలగొట్టి బంగారు వస్తువులు దొంగతనం చేస్తుంటాడు అని వివరించారు, ఆదివారం అతనిని అరెస్ట్ చేసి వద్ద ఇనుప రాడ్డు ఒక జత బంగారు చెవి క