ఆర్మూర్: ఈనెల 7న హైదరాబాద్లో ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించిన నాయకులు
Armur, Nizamabad | Sep 5, 2025
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు...