భూత్పూర్: దేవాలయాలే టారెట్గా దొంగతనాలు.. ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్
దేవాలయాలను టార్గెట్గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నగదు, బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి వెల్లడించారు. మంగళవారం భూత్పూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 1న చిన్నచింతకుంట గ్రామంలో ఉన్న గంగాభవాని దేవాలయం తాళం పగులగొట్టి విలువైన ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లిన విషయం పై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈరోజు ఉదయం అమ్మాపూర్ గ్రామం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా సిసి ఫుటేజ్ లో అనుమానాస్పదంగా