ఎస్ కోట లో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఇసుకతో లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డీ కొట్టడంతో మృతి
Vizianagaram Urban, Vizianagaram | Sep 9, 2025
ఎస్ కోట మండల కేంద్రంలో వన్ వే ట్రాఫిక్ రోడ్డు వద్ద మంగళవారం రోడ్డు దాటుతున్న వృద్ధుడు నల్లయ్యను ఇసుకలోడుతో వస్తున్న...