హన్వాడ: ప్రజావాణిలో 123 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కి వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారకు ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఈ మేరకు నేడు 123 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణి కొచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని తెలిపారు