నిర్మల్: 104లో సేవలందిస్తున్న ఉద్యోగులను యదావిధంగా కొనసాగించాలని జిల్లా వైద్యశాఖ అధికారి కు వినతిపత్రం సమర్పించిన ఉద్యోగస్తులు
Nirmal, Nirmal | Sep 2, 2025
గత 17 సంవత్సరాలుగా 104 లో సేవలందిస్తున్న 381 మందికి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదంటూ, ప్రతి ఒక్కరికి ఉద్యోగంలో కొనసాగించాలంటూ...