పాణ్యం: కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్న బెస్త, రెడ్డి కార్తీక వనభోజన మహోత్సవాలు
కర్నూలు నగరంలోని శేషన్న నగర్లో జరిగిన బెస్త కార్తీక వనభోజన మహోత్సవంకు, అనంతరం కర్నూలు GRC కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రెడ్డి కార్తీక వనభోజన మహోత్సవంకు ముఖ్యఅతిథిగా హాజరైన వైయస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కార్తీక వనభోజనాల విశిష్టతను వివరించారు.