మంచిర్యాల: సింగరేణి కార్మికులకు 35 శాతం లాభాల వాటా వెంటనే చెల్లించాలని: హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్
Mancherial, Mancherial | Aug 24, 2025
2024-25 వార్షిక సంవత్సర లాభాల వాటా 35% వెంటనే చెల్లించాలని హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ డిమాండ్...