ఇండియా పాకిస్తాన్ పోర్న్ ఇతర దేశాల్లో నిర్వహించాలని నిర్ణయం : ముండేశ్వరి నాథ్
తిరుమల శ్రీవారిని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ముండేశ్వరి నాథ్ దర్శించుకున్నారు ఎన్నికల అనంతరం శ్రీవారికి మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగోడిగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో చోటు దగ్గర ఆనందంగా ఉందన్నారు ఆంధ్ర తెలంగాణ క్రికెటర్ల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఆసియా ఐ పి పి వరల్డ్ కప్ మ్యాచ్లలో ఇండియా పాకిస్తాన్ పోరును భారతదేశంలో నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు