ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ డివిజన్లో అగ్ని ప్రమాదం జరిగిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
Ibrahimpatnam, Rangareddy | Aug 23, 2025
హయత్ నగర్ డివిజన్లోని రంగనాయకుల గుట్టలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే....