Public App Logo
Jansamasya
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur

మహబూబ్ నగర్ అర్బన్: పోలీస్ స్టేషన్లో సమస్యలు పరిష్కారం కాకపోతే నేరుగా జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో పరిష్కరించుకోవచ్చు జిల్లా ఎస్పీ జానకి

ప్రతి సోమవారం ప్రత్యేకంగా సమస్యల పరిష్కారం కోసమే జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పలు సమస్యలను స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ మేరకు నేడు 25 ఫిర్యాదులను ఆమె పలు ఫిర్యాదులను స్వీకరించారు పోలీస్ స్టేషన్లలో కొంత పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను నేరుగా తనకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆమె తెలిపారు

MORE NEWS