నిర్మల్: నిర్మల్ పట్టణం శ్రీనగర్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల
Nirmal, Nirmal | Aug 2, 2025
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శనివారం నిర్మల్ పట్టణం శ్రీనగర్ కాలనీలో...