రామగుండం: ఏఎల్వో ఆఫీస్ ముందు ధర్నా చేసిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్- CITU
నిబంధనలకు విరుద్ధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన 346 కోట్ల రూపాయలను తిరిగి వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని డిమాండ్‌తో జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఎల్ఓ కార్యాలయం వద్ద సిఐటి నేతృత్వంలో ఎల్ఓ శ్రీకాంత్ కు వినతిపత్రం ఇచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల కుమారస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.