వరుసకు కన్న బిడ్డ అయ్యే ఆడ బిడ్డ పై బాబాయ్ వికృత చేష్టలు.. కియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక
ప్రతి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఓ చోట దాడులు,మాన భంగాలు,హత్యలు జరుగుతూనే ఉన్నాయి,చిన్నాన్న అనే పేరుకే పరువు ప్రతిష్టలు పోయేలా ప్రవర్తించాడు ఓ కామాంధుడు,శ్రీ సత్యసాయిజిల్లా పెనుకోండ మండలం అమ్మవారిపల్లికి చెందిన ఓ యువతికి వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు,అర్ధరాత్రి కూతురు లాంటి ఆడబిడ్డ కు వాట్సప్ లో అశ్లీల ఫోటోలు,అసభ్య పదాలు పంపాడు,ఎంటి బాబాయ్ ఈ టైం లో విసి చేసావ్ అని ఆ యువతి అడిగితే,మీ పిన్ని ఊర్లో లేదు అంటు మాటల్లో వర్ణించలేని పదాలు బిడ్డకు పంపాడు,మంగళవారం ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి కియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు