ఉప్పాడ తీరంలో సముద్ర అలలతాకిటికి ఇల్లు సముద్రంలో కలిసిపోతున్నాయి ప్రభుత్వం ఆదుకోవాలి మత్స్యకారులు
Pithapuram, Kakinada | Sep 10, 2025
కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో బుధవారం సముద్ర అలల తాకిడి పెరిగింది. నెల రోజులుగా మాయాపట్నంలో ఇళ్లు...