మండల కేంద్రానికి చేరుకోవాలంటే ద్విచక్ర వాహనాలను సైతం మోసుకు వెళ్లాల్సిందే... భారీ వర్షాలతో అల్లూరి ఏజెన్సీలో పరిస్థితి..
Paderu, Alluri Sitharama Raju | Aug 19, 2025
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ కుడియా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై కొండవాగు ఉధృతంగా ప్రవహించడంతో...