సత్తుపల్లి: కల్లూరు మండల పరిధిలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం - ఎస్సై కవిత
కల్లూరు మండల పరిధిలో ప్రజలు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్సై కవిత.కల్లూరు లో డ్రోన్ కెమెరా పనితీరును ఆమె పరిశీలించారు.పండుగ సందర్భంగా మండల పరిధిలో ఎవరైనా కోడిపందాలు,పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మండలంలో ఎక్కడ కోడిపందాలకు అనుమతి లేదని తెలిపారు.