అదిలాబాద్ అర్బన్: పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి: జయంతి వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న
Adilabad Urban, Adilabad | Aug 18, 2025
అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కోసం 17వ శతాబ్దంలోనే పోరాడిన అసమానమైన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్...