పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న సూళ్లూరుపేట RDO
- మాజీ ఎమ్మెల్యే తీరును ఖండించిన AP రెవెన్యూ ఉద్యోగుల సంఘం
Sullurpeta, Tirupati | Aug 8, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట RDO పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారని అందరికి సముచిత న్యాయం చేస్తున్నారని RDO సామాన్యుల...