కొవ్వూరు: నెల్లూరు: ప్రజారోగ్యం ఇదేనా.?
నెల్లూరు: ప్రజారోగ్యం ఇదేనా.? నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నిర్లక్ష్యం తాండవం చేస్తోంది. PHCలకు వచ్చే రోగుల కోసం అవసరమైన ORS, షుగర్, మలేరియా రక్త నమూనాలా స్ట్రిప్స్, పలు రకాల టాబ్లెట్స్ బాక్స్‌లు ఇష్టనుసారం పడేసారు. వాటిపై కుక్కలు పడుకొని ఉండడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. ప్రజల ఆరోగ్యం కోసం కేటాయించిన వాటిని సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో వృథా అవుత