ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గురువారం సిఐటియు నాయకులు ఆవులయ్య ఆధ్వర్యంలో సిఐటి నాయకులు చిరు వ్యాపారాల నుంచి విరాళాలు సేకరించారు. డిసెంబర్ 31వ తేదీన విశాఖలో జరిగే అఖిల భారత మహాసభల జయప్రదం కొరకు ప్రజలకు కృషి చేయాలని అందుకు ఈ కార్యక్రమం కి విరాళాలు సేకరిస్తున్నామన్నారు. ప్రజలు మరియు కార్యకర్తల సమస్యల పరిష్కారానికి మహాసభలు నిర్వహిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలకు అందవలసిన సదుపాయాలపై పథకాలపై మాట్లాడబోతున్నట్లు ఆవులయ్య తెలిపారు.