అమలాపురం పట్టణంలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన దసరా ఉత్సవాలను సమన్వయంతో నిర్వహించాలి: కలెక్టర్ మహేష్ కుమార్
Amalapuram, Konaseema | Sep 12, 2025
దసరా ఉత్సవాలు అమలాపురం పట్టణంలో చారిత్రాత్మక నేపథ్యం కలిగినవని, అటువంటి ఉత్సవాలను అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు...