పట్టణ సీఐ ఆధ్వర్యంలో వైరు దొంగతనం చేసే ముఠాను అరెస్ట్ :లక్ష రూపాయల నగదు మూడు సెల్ ఫోన్లు బైక్ ఫోర్ వీలర్ వాహనం స్వాధీనం
Nandikotkur, Nandyal | Aug 24, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు రైతుల పొలాల్లో బోర్ల దగ్గర వైర్లు దొంగతనం చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు రైతుల బాధ...