తమను ఆదుకోవాలని కోరుతూ పాలకొండలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన ఆటో డ్రైవర్లు
Palakonda, Parvathipuram Manyam | Aug 21, 2025
స్త్రీ శక్తి పథకం (మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం) తో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తక్షణమే వాహన మిత్ర క్రింద 25...