పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 128 ఫిర్యాదులు : జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా
Nandyal Urban, Nandyal | Sep 8, 2025
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 128 పిరుదులు...