ధర్మారం: వింత వ్యాధితో కొడుకు మృతి కూతురు పరిస్థితి విషమం
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం చిన్న నక్కల పేటలో నల్ల వసంత శేఖర్ దంపతుల కొడుకు సికిల్ సెల్ వ్యాధి రావడంతో మరణించగా కూతురు సైతం అదే వ్యాధితో ఆసుపత్రిపాలైంది దీంతో ఆ కుటుంబం రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది రెక్కడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ బంధువులు వినిపిస్తున్నారు