కూటం ప్రభుత్వం పై మండిపడ్డ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి అనంతపుర నగరంలో
Anantapur Urban, Anantapur | Nov 12, 2025
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు అనంతపుర నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి బుధవారం ఉదయం 11:30 సమయంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీవోకు వినతిపత్ర సమర్పించారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా నాపాలని డిమాండ్ చేశారు.