సంగారెడ్డి: ఇతర దేశాల నుంచి పత్తి దిగమతులు ఆపాలి:సిపిఎం రాష్ట్ర నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
సిపిఎం రాష్ట్ర నాయకులు సారంపల్లి మల్లారెడ్డి శుక్రవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అమెరికా ఇతర దేశాల నుంచి పత్తి దిగుమతులను ఆపాలని డిమాండ్ చేశారు. మన దేశం నుంచి ఎగుమతి చేసే పత్తికి అమెరికా 50 శాతం సుంకాలు విధించిందని, అయితే మన దేశం దిగుమతి చేసుకునే పత్తికి మాత్రం సుంకాలు లేకపోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.