జమ్మలమడుగు: కమలాపురం :పిపిపి విధానం ఉన్నతమైనదైతే అమరావతిని ఆ విధానంతో నిర్మించగలరా - వైస్సార్సీపీ నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకుడు
కడప జిల్లా కమలాపురం మండలం, కొండాయపల్లి పంచాయతీలో గురువారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా గ్రామస్తులు, వైఎస్ఆర్సిపి శ్రేణులతో సంతకాలు సేకరించారు వైఎస్ఆర్సిపి కమలాపురం మండల అధ్యక్షుడు సుధా ఉత్తమా రెడ్డి ఆధ్వర్యంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ సి సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ సలహా మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమలాపురం నియోజకవర్గం రాష్ట్ర పరిశీలకుడు రెడ్యo పాల్గొని మాట్లాడారు.