జగిత్యాల: జిల్లా లో ఎస్ .ఐ గా పనిచేస్తున్న దత్తాద్రి కి ఇన్స్పెక్టర్ గా పదోన్నతి, శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Jagtial, Jagtial | Sep 8, 2025
జిల్లా పోలీస్ కార్యాలయంలో గల జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB) లో సబ్ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూన్న దత్తాద్రి...