ద్విచక్ర వాహనం పైకి కారు తీసుకెళ్లడంతో ఒకరు మృతి చెంది మరొకరికి గాయాలైన ఘటన పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం కొత్తకోట సర్వీసు రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది మృతుడు స్థానిక చెన్ను గారి పలికి చెందిన ప్రతాప్ గా పోలీసులు గుర్తించారు కొత్తకోట వద్ద ఉన్న సర్వీస్ రోడ్లో ద్విచక్ర వాహనంపై నిలుచొని ఉన్న ఇరువురిపై కారు దూసుకెళ్లింది ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందడంతో గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో తిరుపతికి తరలించారు కేసు నమోదు చేసి పాకాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.