ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలం లో, పంట పొలాల పక్కన అక్రమ గ్రావెల్ తవ్వకాలపై మండిపడుతున్న స్థానిక రైతులు #localissue
Gudur, Tirupati | Aug 30, 2025
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామం నందు అక్రమార్కుల యదేచ్ఛగా గ్రావెల్ 4 హిటచిలతో 20 కి పైగా ట్రిప్పర్ లతో...