కలువాయి నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన... ఏ శైలజ
కలువాయి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా ఏ శైలజ బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్బంగా ఆమె మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మీడియాతో మాట్లాడుతూ సంగం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన ప్రమోషన్ల లో భాగంగా కలువాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారినిగా నియమితులయ్యారని, మండల ప్రజలు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు..