సతీష్ కుమార్ హత్యను శాలివాహనసంఘం నేతలు తీవ్రంగా ఖండించారు.ఈనెల 13వ తారీకు రాత్రి రైలులో ప్రయాణిస్తుండగా తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసు ఫిర్యాదుదారుడైనటువంటి Avso GRP Ci y సతీష్ కుమార్ ని అతి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించుటకు ప్రయత్నించి నటువంటి దోషులను కఠినంగా శిక్షించి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని శాలివాహన సంఘం ప్రతినిధులు కోరారు అలాగే ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని వారి యొక్క మృతికి సంతాపం తెలియజేశారు