మహబూబాబాద్: యూరియా కోసం కదం తొక్కిన రైతులు మరిపెడలో రెండు గంటలుగా రాస్తారోకో భారీగా ట్రాఫిక్ జామ్
Mahabubabad, Mahabubabad | Sep 1, 2025
మరిపెడ లో యూరియా కోసం రైతులు కథం తొక్కారు రోజుల తరబడి క్యూలైన్లలో కూర్చున్న యూరియా దొరికే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం...