గూడూర్: బొల్లేపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా, ఓ ఇంట్లో చెలరేగిన మంటలు, నగదు,గృహపకరణాలు దగ్దం
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన,గూడూరు మండలం బొల్లేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది, గ్రామానికి చెందిన బానోత్ భద్రు అనే వ్యక్తికి చెందిన ఇల్లు, ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌కు కారణంగా మంటలు చెలరేగి,ఇంటితో పాటు,నగదు, ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితుడు కన్నీటి పర్యంతం అయ్యారు.