వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామివారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
Vemulawada, Rajanna Sircilla | Jul 21, 2025
దక్షిణ కాశీగా పిలవబడుతున్న వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్...