రజక వృత్తిదారులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
Ongole Urban, Prakasam | Aug 25, 2025
రజక వృత్తిదారుల కి ఇల్లు ఇండ్ల స్థలాలు కావాలని కోరుతూ సోమవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యం...