శ్రీకాకుళం: విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈనెల 28న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం జయప్రదం చేయాలి:సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తులసీదాస్
Srikakulam, Srikakulam | Aug 22, 2025
విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈనెల 28న విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞ దినం జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ...